భీమవరంలో తగ్గిన మాంసం ధరలు

భీమవరంలో తగ్గిన మాంసం ధరలు

W.G: కార్తీకమాసం ప్రారంభం కావడంతో ఆదివారం భీమవరం చికెన్, మటన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. చికెన్ స్కిన్ లెస్ కిలో ధర రూ.190, 200, లైవ్ కిలో ధర రూ.170, మటన్ కిలో ధర రూ.900, గత వారంతో పోలిస్తే రూ 100 తగ్గింది. నాటు కోడి కిలో రూ.500, రొయ్యలు ఆయా కౌంటును బట్టి ధర కిలో రూ.250 నుంచి ఉన్నాయి. అదే విధంగా చేపలు ఆయా సైజ్ బట్టి ధర రూ.150 నుంచి విక్రయాలు జరిగాయి.