మహిళల భద్రతపై అవగాహన

మహిళల భద్రతపై అవగాహన

PLD: వినుకొండలోని కేజీఎల్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం మహిళల భద్రతపై అవగాహన సదస్సు జరిగింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో సీఐ ప్రభాకర్, తహసీల్దార్, ఐసీడీఎస్ అధికారులు దీనిని నిర్వహించారు. చట్టాలు, హెల్ప్‌లైన్ నంబర్లు, ఆత్మరక్షణపై మహిళలకు అవగాహన కల్పించారు. పోలీసు, రెవెన్యూ, ఐసీడీఎస్ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.