కేటీఆర్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు

MHBD: మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్‌ను సోమవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రాంతీయ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, రాజకీయ పరిస్థితులపై చర్చించారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులున్నారు.