VIDEO: ‘ఆంజనేయ స్వామి రాతి విగ్రహం బయటపడటం శుభ సూచకం’
JGL: మల్యాల శివారు గరకుంట్ల మైసమ్మ కట్ట వద్ద ఆంజనేయస్వామి రాతి విగ్రహం బయటపడడం గ్రామానికి శుభసూచకమని పురోహితులు ప్రణీత్ శర్మ అన్నారు. స్వామి దర్శనం తర్వాత పురోహితుల సమక్షంలో విగ్రహానికి చందనాభిషేకం నిర్వహించారు. కట్ట పరిసరాల్లో గణపతి, నాగేంద్రుడి విగ్రహాలు కూడా బయల్పడడంతో పాలక వర్గం, పెద్దల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నారు.