బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్

బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్

JGL: బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఓరుగంటి చంద్రశేఖర్ శనివారం నియామకమయ్యారు. ఈ మేరకు దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్ నియామక పత్రాన్ని అందజేశారు. విద్యార్థి దశలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకునిగా, ఏబీవీపీ జగిత్యాల పట్టణ కార్యదర్శిగా వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వహించాడు.