మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌లో చేరికల జోరు
MHBD: తొర్రూర్ మున్సిపాలిటీ కేంద్రంలో మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగాయి. ఈ సందర్భంగా సర్వీ పోలీస్ వెంకన్న, ముద్దసాని వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరగా, బుధవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జీలు, స్థానిక పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.