నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

NGKL: బల్మూరు మండలంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఇవాళ పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు బాణాల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం తుమ్మన్పేటలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటన ముగిసిన తర్వాత స్థానిక కార్యకర్తలతో పలు అంశాలపై చర్చించనున్నారు.