కిలో టమాటా రూ.10

కిలో టమాటా రూ.10

AKP: మండల కేంద్రమైన కోటవురట్లలో కిలో టమాటా రూ.10కు విక్రయిస్తున్నారు. గత వారం రోజులుగా ఇదే ధర ఉందని స్థానిక వ్యాపారులు తెలిపారు. రైతుల వద్ద నుంచి రిటైల్ వ్యాపారులు కిలో రూ.5 చొప్పున కొనుగోలు చేసి రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. టమాటా సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.