చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ పుంగనూరులో లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జ్ ఆరిఫా షేక్
➢ రేపు పుంగనూరు కల్యాణ వెంకటేశ్వర ఆలయంలో శ్రీవారి కల్యాణోత్సవం: ఆలయ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి
➢ తిరుమలలో శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం: టీటీడీ
➢ ఈనెల 16 నుంచి జిల్లాలో ఒంటిపూట బడులు: DEO రాజేంద్రప్రసాద్