VIDEO: CM పరామర్శ.. ఒక్కొక్కరికి రూ. 20 లక్షల పరిహారం
KKD: వేట్లపాలెంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో 20 మంది మృతిచెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులను శనివారం రాత్రి ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.