'దసరా పండుగకు సింగరేణి కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి'

PDPL: దసరా పండుగ సందర్భంగా సింగరేణి కార్మిక కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని HMS రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ ఆదివారం పేర్కొన్నారు. Kg మటన్, 2kgల బిర్యానీ రైస్, kg స్వీట్స్ అలాగే వెజిటేరియన్స్ కు అరకిలో పన్నీరు ఇవ్వాలన్నారు. Oct-2న గాంధీ జయంతి ఉండడం వల్ల మరుసటి రోజు దసరా పండుగ సెలవు ప్రకటించాలని యాజమాన్యాన్ని కోరారు.