VIDEO: గ్యాస్ ధర పెంపుపై సీపీఎం నిరసన
E.G: సీపీఎం ఆధ్వర్యంలో పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధరను వ్యతిరేకిస్తూ సోమవారం నిడదవోలులో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ.. వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలెండర్‌పై రూ.115 పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.