పోలింగ్ కేంద్రాలను సందర్శించిన డీసీపీ

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన డీసీపీ

PDPL: మెదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్‌తో కలిసి మంథని మండలం గుంజపడుగు, రచ్చపల్లి పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడి పోలీస్ బందోబస్తు, మౌలిక వసతుల ఏర్పాట్లను సమీక్షించారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతున్న విధానంపై పోలీస్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.