ప్రభుత్వ విప్‌గా అద్దంకి దయాకర్‌

ప్రభుత్వ విప్‌గా అద్దంకి దయాకర్‌

BHNG: ఉగాది సందర్భంగా MLC అద్దంకి దయాకర్‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ విప్‌గా దయాకర్‌‌ను ప్రకటించింది. దీంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అయితే, ఉమ్మడి జిల్లాలో దయకర్‌తో పాటు MLA వేముల వీరేశంను ప్రభుత్వ విప్‌గా నియమించడం విశేషం. కాగా, బీర్ల ఐలయ్య ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.