DE కార్యాలయం ఎదుట విద్యుత్ కార్మికుల ధర్నా
MNCL: తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్, ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటి ఇచ్చిన పిలుపు మేరకు బెల్లంపల్లి విద్యుత్ శాఖ DE కార్యాలయం ఎదుట విద్యుత్ కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు APSEB సర్వీస్ రూల్ అమలు చేయాలన్నారు.