ఘనంగా కాంగ్రెస్ ఆగ్రనేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా కాంగ్రెస్ ఆగ్రనేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

RR: ప్రత్యేక రాష్ట్ర కల, దశాబ్దాల పోరాటాన్ని గుర్తించి తెలంగాణ ఇచ్చిన తల్లి శ్రీమతి సోనియాగాంధీ అని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆకాంక్షించారు.