VIDEO: కాళేశ్వరంలో ప్రత్యేక పూజలు చేయనున్న సీఎం
BHPL: మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఆలయ ఆవరణంలోని సూర్య దేవాలయంలో రూ. 200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆలయ అధికారులు భద్రత, ట్రాఫిక్, దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు.