ముఖ్దూం భవన్ వైపు మావోయిస్టుల చూపు

ముఖ్దూం భవన్ వైపు మావోయిస్టుల చూపు

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ బృందం రేపు HYDలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో MLA కూనంనేని సాంబశివరావుతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొనవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.