టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డులు
ఆస్ట్రేలియాతో మూడో టీ20లో 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి టీమిండియా రెండు అరుదైన రికార్డులను సాధించింది. ఇది ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్ మీద మూడో అత్యధిక విజయవంతమైన రన్ ఛేజ్. అలాగే, ఏ ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయకుండా 185 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించడం.. టీ20 చరిత్రలో ఇది కేవలం రెండోసారి మాత్రమే కావడం విశేషం.