ఏటీసీ గోడ పత్రికను ఆవిష్కరించిన అడిషనల్ కలెక్టర్

WNP: జిల్లాలోని ప్రజా వాణి హాల్లో ఏటీసీ గోడపత్రికను అదనపు కలెక్టర్ యాదయ్య, ఐటిీఐ ప్రిన్సిపల్ రమేష్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ నెలకొల్పి వాటిలో ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టిందని తెలిపారు.