నీటి భద్రత - సాగు నీటి సంఘాల బాధ్యత: ఎమ్మెల్యే

నీటి భద్రత - సాగు నీటి సంఘాల బాధ్యత: ఎమ్మెల్యే

E.G: రైతులకు సాగునీటి ఎద్దడి లేకుండా చూడాలనే సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక "జలధార" కార్యక్రమం కోరుకొండలో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో MLA బత్తుల బలరామకృష్ణ, కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. "నీటి భద్రత - సాగు నీటి సంఘాల బాధ్యత" అనే నినాదంతో రైతుల పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించడం ముఖ్య ఉద్దేశం అన్నారు.