నూతన హౌసింగ్ ఏఈగా హర్షిని

నూతన హౌసింగ్ ఏఈగా హర్షిని

BHPL: మొగుళ్లపల్లి మండల హౌసింగ్ ఏఈగా హర్షిని శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీవో సుభాష్ చంద్రబోస్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాలతో నిబద్ధతతో, పారదర్శకంగా పథకాల అమలులో పని చేస్తానని హర్షిని తెలిపారు.