VIDEO: కర్మన్‌ఘాట్ ఆలయంలో నెలకొన్న భక్తుల రద్దీ
RR: కర్మన్‌ఘాట్‌లోని హనుమాన్ దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సందడి నెలకొంది. ఉదయం నుంచి భక్తులు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలను నిర్వహిస్తున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు దీపారాధన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. మహిళలు దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.