భూపాలపల్లిలో ఘనంగా రాష్ట్రీయ ఏకతా దివస్

భూపాలపల్లిలో ఘనంగా రాష్ట్రీయ ఏకతా దివస్

BHPL: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని స్మరించుకొని ఇవాళ రాష్ట్రీయ ఏకతా దివస్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ స్టేడియం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకతా ర్యాలీని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 565 సంస్థానాలను భారత్‌లో కలిపి అఖండ భారత్ నిర్మించిన మహానాయకుడు పటేల్ అని కొనియాడారు.