పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముచ్చట్లు

పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముచ్చట్లు

✦ 9AM వరకు 19.58 శాతం పోలింగ్
✦ భద్రాచలం జిల్లాలో ఓటు వేసిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
✦ వరంగల్ పర్వతగిరిలో ఓటు వేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
✦ సూర్యాపేట జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌కి గుండెపోటు