రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

VZM: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. గుర్ల మండలంలోని కొండగండ్రేడు గ్రామానికి చెందిన రేజేటి పాపినాయుడు ఇటీవల బైక్‌పై వెళ్తుండగా ఫకీరుకిట్టలి జంక్షన్ సమీపంలో అదుపుతప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన యువకుడిని స్థానికులు, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా నిన్న మృతి చెందాడు.