దేశినేనిపాలెం సర్పంచ్‌గా అనురాధ
KMM: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా మధిర మండలంలోని దేశినేనిపాలెంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి సోమ అనురాధ తన ప్రత్యర్థిపై 540, రామచంద్రపురంలో మేదరమెట్ల లీలా తన ప్రత్యర్థిపై 15 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఫలితాలు వెలువడగానే కాంగ్రెస్ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.