హిందువులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

హిందువులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

KRNL: రాయచోటిలో శ్రీ వీరభద్ర స్వామి ఉత్సవం ఊరేగింపు పై జరిగిన దాడిని, హిందువులపై అక్రమంగా పెట్టిన కేసులను ఖండిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే నిరసన ధర్నా విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు హనుమంత్ రెడ్డి, ఉపేంద్ర రెడ్డి అన్నారు. హిందువులపై కఠిన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరారు.