'రైతులను గుజరాత్ తీసుకువెళ్తా'

'రైతులను గుజరాత్ తీసుకువెళ్తా'

ADB: జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ పద్ధతిలో పండించిన పత్తిపంటను మాజీ మంత్రి జోగురామన్న పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ పత్తి నాణ్యతకు పేరుందని పేర్కొన్నారు. సీసీఐ ద్వారా గుజరాత్‌లో క్వింటాల్ పత్తికి రూ.8800 చెల్లిస్తుండగా, ఇక్కడ తక్కువ ధరకు చెల్లించడంతో రైతులకు అన్యాయం జరుగుతుందని అన్నారు.