బైక్‌ను ఢీకొట్టిన లారీ.. విద్యార్థిని మృతి
కృష్ణా: తాడేపల్లిలోని కననదుర్గమ్మ ఆలయం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమదంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో మచిలీపట్నం రాజుపేటకు చెందిన నుమాయ అనే SRM యూనివర్సిటీలో చదువుతున్న బీబీఏ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ఇవాళ ఉదయం ద్విచక్ర వాహనంపై విజయవాడకు వెళ్తుండగా లారీ ఢీకొనడంతో విద్యార్థిని అక్కడిక్కకడే మృతి చెందింది.