VIDEO: బడ్జెట్‌పై విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే

VIDEO: బడ్జెట్‌పై విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే

WGL: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ వాస్తవ పరిస్థితులకు పూర్తిగా విరుద్ధంగా ఉండి ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందన్నారు. అభివృద్ధి పేరుతో అబద్ధాల కూర్పును ప్రజల ముందుంచారని విమర్శించారు. రైతులు, పేదల సంక్షేమానికి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు.