ప్రమాదానికి గురైన కోడే.. చికిత్స అందించి స్థానికులు

SRCL: వేములవాడ పట్టణంలోని పార్వతీపురం ధర్మశాల వెనుక గల వీఐపీ రోడ్డు నందు దిక్కుతోచని స్థితిలో ప్రమాదానికి గురైంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గుర్తు తెలియని కోడెను అటు వైపుగా వెళుతున్న ఆలయ సిబ్బంది గుర్తించి, త్వరితగతిన స్పందించి దేవాలయ గోశాల కుసంబంధించిన అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ తరుణ్ ఆధ్వర్యంలో కోడెకు చికిత్సఅందించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు.