సీఎం మార్పు ప్రచారం.. ఢిల్లీకి సిద్ధూ-డీకే
కర్ణాటకలో సీఎం మార్పుపై జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ ఢిల్లీకి సీఎం సిద్ధరామయ్య, DY CM డీకే శివకుమార్ వెళ్లారు. ఈ సందర్భంగా తానే పూర్తి కాలం సీఎంగా కొనసాగేందుకు అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని సిద్ధరామయ్య కోరినట్లు తెలుస్తోంది. 2028 ఎన్నికలకు డీకేను సీఎం అభ్యర్థిగా ప్రతిపాదిద్దామని సూచించినట్లు సమాచారం. ఈ అంశంపై అధిష్టానం అడిగే వరకు మౌనంగా ఉండాలని డీకే భావిస్తున్నారట.