కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర

కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర

NRML: నిర్మల్ పట్టణంలో తొమ్మిది రోజులు కొలువుదిరిన గణనాయకుని నిమజ్జన శోభాయాత్ర ఆదివారం కొనసాగుతుంది. యువకుల నృత్యాలు, భజనలతో నిర్మల్ పట్టణం కోలాహలంగా మారింది. శనివారం ప్రారంభమైన నిమర్జనం శోభయాత్ర ఆదివారం సాయంత్రం వరకు పూర్తవుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.