నేడు 'డయల్ యువర్ డీఎం'

నేడు 'డయల్ యువర్ డీఎం'

ప్రకాశం: పొదిలి ఆర్టీసీ డిపోలో నేడు 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎం ఎం.శంకరరావు తెలిపారు. ప్రయాణికులు మంగళవారం సాయంత్రం 4గంటల నుంచి 5గంటల మధ్యలో 9959225700 నంబరుకు ఫోన్ చేసి సమస్యలను తెలిపాలని కోరారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.