'లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి'

'లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి'

MHBD: లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని జిల్లా సివిల్ జడ్జ్ శాలిని అన్నారు. కోర్టు ఆవరణలో కక్షిదారులతో, వాదులతో గురువారం న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖర్చు లేని సులభమైన మార్గం లోక్ అదాలత్ అని, ఇంతకముందు కోర్టు వరకు రాని వివాదాలను న్యాయ సేవాధికార సంస్థ ఫ్రీ లిటిగేషన్ పద్ధతిలో పరిష్కరిస్తుందని పేర్కొన్నారు.