'ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించాలి'

'ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించాలి'

NLG: ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం 25% సబ్సిడీ చెల్లింపుకు గడువు పొడిగించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం CPM పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్‌కు ఆన్‌లైన్ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.