ప్రజల కోసం జైలుకు వెళ్లాను: బండి సంజయ్

TG: కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ యువతను మోసం చేశారని విమర్శించారు. ప్రజల కోసం తాను ఎన్నోసార్లు జైలుకు వెళ్లానన్నారు. తనపై కేటీఆర్ చేసిన ఆరోపణలకు పరువు నష్టం కేసులు వేయలేదన్నారు.