సతీష్ కుమార్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

సతీష్ కుమార్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

WGL: తెలుగు యువత రాష్ట్ర నాయకుడిగా సేవలందించిన ఇ.వి. సతీష్ కుమార్ (56) ఇటీవల మరణించగా గాంధీనగర్లో ఇవాళ సతీష్ కుమార్ చిత్రపటానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయూబ్, తదితరులు ఉన్నారు.