బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వేణుగోపాల్

బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వేణుగోపాల్

ADB: జిల్లాకి చెందిన వేణుగోపాల్ యాదవ్‌ను బీసీ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఇవాళ జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. రాష్ట్రంలో బీసీల బలోపేతానికి, వారి అభివృద్ధికి, అలాగే బీసీ సమస్యలపై ఎప్పటికప్పుడు ఉద్యమించాలని సూచించారు.