అయిజలో ఏసీబీ కలకలం
GDWL: జిల్లా ఆదిభట్ల మున్సిపల్ ఆఫీస్ లో గురువారం ఏసీబీ అధికారులు రైడ్ చేసి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్ను పట్టుకున్నారు. అయితే అతడు అయిజ మున్సిపాలిటీలో రెగ్యులర్ టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తూ ఆదిభట్ల, ఆమనగల్ మున్సిపాలిటీలకు ఇంఛార్జ్ వ్యవహరిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ను ACB అధికారులు పట్టుకున్న వార్త అయిజలో కలకలం సృష్టించింది.