మూస్కోని బాల్ వేయ్.. పాక్ బౌలర్‌తో వైభవ్

మూస్కోని బాల్ వేయ్.. పాక్ బౌలర్‌తో వైభవ్

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చెలరేగుతున్నాడు. అయితే పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్‌ను పాక్ పేసర్ ఉబైద్ షా మాటలతో రెచ్చగొట్టాడు. దీంతో 'మూస్కోని బాల్ వేయ్' అని వైభవ్ అన్న మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత బంతినే బౌండరీగా మలిచి పాక్ బౌలర్‌కు షాకిచ్చాడు.