'ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యానికి మంచిది'

VZM: ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యానికి ఎంతో మంచిదని APCNF మాష్టర్ ట్రైనర్ శ్రీను అన్నారు. బొబ్బిలి మండలం మెట్టవలసలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై గురువారం అవగాహన కల్పించారు. స్థానికంగా లభించే వనరులతోనే నాణ్యమైన ఎరువులు తయారు చేసుకోవచ్చన్నారు. రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం అలవాటు చేసుకోవాలని కోరారు.