విజయ సిందూర్.. సైనికులారా సెల్యూట్

విజయ సిందూర్.. సైనికులారా సెల్యూట్

VZM: ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిన భారత సైనిక దళాలకు సెల్యూట్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రజలు జేసీ రాజు ఆధ్వర్యంలో బుధవారం ఉగ్రవాద శిభిరాలపై భారత సైనిక దళాల చేసిన దాడులు విజయవంతం అయిన నేపథ్యంలో బొబ్బిలి ఎన్టీఆర్ కూడలిలో జాతీయ జండాలను చేతబట్టి సైనికులకు మద్దతు తెలిపారు.