సిరాజ్‌కు మరోసారి కీలక పదవి

సిరాజ్‌కు మరోసారి కీలక పదవి

గద్వాల జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి అవకాశం లభించింది. జిల్లాలో పార్టీ బలోపేతానికి చేసిన కృషిని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు నాయకులు తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీని మరింత పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తానని సిరాజ్ పేర్కొన్నారు.