జాతీయ జెండాలతో ర్యాలీ

జాతీయ జెండాలతో ర్యాలీ

NLG: బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరంగా యాత్రలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలో వివిధ సంఘాల నాయకులతో మహిళలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలో మహిళలు ప్రజలు వివిధ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ నేతలు హనుమంత్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి కొండేటి సరిత సాదినేని శ్రీనివాస్ రమేశ్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.