వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు
W.G: ఆకివీడు మండలం సిద్దాపురంకు చెందిన వైసీపీ నాయకులు శనివారం ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణరాజు కార్యాలయం వద్ద టీడీపీలో జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యే వారికీ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇందుకూరి నారాయణరాజు, నున్న గణపతి నాయకత్వంలో సుమారు 80 మంది నాయకులు కార్యకర్తలు టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు.