మేడ్చల్ నుంచి అరుణాచలంకు బస్ సౌకర్యం

మేడ్చల్ నుంచి అరుణాచలంకు బస్ సౌకర్యం

మేడ్చల్: మేడ్చల్ నుంచి అరుణాచలం గిరి ప్రదర్శనకు వెళ్లే బస్సును అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా అధికారులు తెలిపారు. అరుణాచలం వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేశామని, స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఈ సేవలు అన్నింటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మేడ్చల్ బస్టాండ్ వద్ద పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అవకాశం ఉందని వారు తెలిపారు.