'రైతులకు యూరియా బస్తాలు సాఫీగా అందజేయాలి'

BDK: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం వల్ల రైతులకు యూరియా కొరత ఏర్పడిందని BRS పార్టీ మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సాఫీగా యూరియా బస్తాలు అందజేయాలని అన్నారు. అలాగే సోమవారం లక్ష్మీదేవి పల్లి మండల వ్యవసాయ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు.