VIDEO: పాఠశాలల వద్ద పటిష్ట నిఘా
అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల వద్ద విద్యార్థుల భద్రతకు పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. విద్యాసంస్థల పరిసరాల్లో అనుమానాస్పద కదలికలను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు.